బీజేపీకి మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలి: పాడి కౌశిక్ రెడ్డి
Munugode By Elections | వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే మోడీ సర్కార్‌కు మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఊకొండి, సింగారం గ్రామాల్లో సోమవారం 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు గ్రామాల్లోని వీధుల్లోకి ర్యాలీగా వెళ్లి.. ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ...
మునుగోడు: వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే మోడీ సర్కార్‌కు మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఊకొండి, సింగారం గ్రామాల్లో సోమవారం 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు గ్రామాల్లోని వీధుల్లోకి ర్యాలీగా వెళ్లి.. ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…
మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని.. భారీ మెజారిటీ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రావాలంటే మునుగోడు ఎన్నికల్లో బీజేపీని చిత్తూ చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట స్థానిక ఎంపీటీసీ పొలగాని విజయలక్ష్మి సైదులు గౌడ్ , సింగారం సర్పంచ్ గుర్రాల పరమేష్, మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

