MLC Kavitha | రెజ్లింగ్ సమాఖ్య రద్దును ఆహ్వానిస్తున్నా : ఎమ్మెల్సీ కవిత ట్వీట్
MLC Kavitha | కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ చేశారు.
MLC Kavitha | కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ చేశారు.
మన రెజ్లర్లు దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వాళ్లను చూసి ఎంతోమంది మహిళలు భారత్ తరఫున ప్రపంచ వేదికపై నిలవాలని కలలు కంటున్నారని పేర్కొన్నారు. అలాంటి వారికి న్యాయ, పారదర్శక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం భారత రెజ్లింగ్ బలోపేతానికి ఒక మార్గంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
I welcome the Union Government’s decision of suspending the Wrestling Federation of India’s (WFI) newly elected body.
Our wrestlers have brought pride to us, many women could dream of representing India on the global stage. They deserve a fair and transparent system. May this… pic.twitter.com/s2wfiJ8S84
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 24, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

