MLC Kaushik Reddy | ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. బైకర్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి (MLC Kaushik Reddy) పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండూరు (Manakondur) మండలం శంషాబాద్ సమీపంలో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది.
కరీంనగర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి (MLC Kaushik Reddy) పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండూరు (Manakondur) మండలం శంషాబాద్ సమీపంలో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. అయితే సమయానికి ఎయిర్ బెలూన్ తెరచుకోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో అతడిని దవాఖానకు తరలించారు. కారు పాక్షికంగా ధ్వంసమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

