మత్తడి పోస్తున్న పాకాల సరస్సు..పూజలు చేసిన ఎమ్మెల్యే పెద్ది
పాకాల సరస్సు | భారీ వర్షాలకు ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు నిండుకుండలా మారి కనువిందు చేస్తున్నది. సరస్సు మత్తడి పోస్తున్న శుభ తరుణంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వరంగల్ : భారీ వర్షాలకు ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు నిండుకుండలా మారి కనువిందు చేస్తున్నది. సరస్సు మత్తడి పోస్తున్న శుభ తరుణంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పాకాల సరస్సు మత్తడి పడడం ఎంతో శుభ పరిణామం అన్నారు.
పాకాల ఆయకట్టు కింద ఉన్న వేల ఎకరాలకు సమృద్ధిగా ఈ సరస్సు ద్వారా సాగు నీరు అందుతుందన్నారు. అనంతరం నిండు కుండలా మారిన పాకాల సరస్సు మత్తడిని పరిశీలించారు. కాగా, రెండు పంటలకు సరిపడా సాగు నీరు అందుతున్న సందర్భంగా రైతన్నలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షుడు తదితరులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..
Manjira River : మంజీరా నదిలో చిక్కుకున్న వందలాది గొర్రెలు
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Srsp Project : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

