తొలి నుంచి కేంద్రం తీరని అన్యాయం : మాజిద్ హుస్సేన్
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నదని ఎంఐఎం సభ్యుడు మాజిద్ హుస్సేన్ ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడారు.
హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నదని ఎంఐఎం సభ్యుడు మాజిద్ హుస్సేన్ ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడారు.
తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా రావడం లేదని పేర్కొన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోవడంలేదని తెలిపారు. కోల్ బ్లాక్‌లను ప్రైవేటుపరం చేసి తెలంగాణకు ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని కోరారు. విద్యుత్తు ప్రవేటీకరణకు తాము వ్యతిరేకమని, నిర్వహణ బాధ్యతలను అదానీ పవర్‌కు అప్పగించినట్టు వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

