రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
మ్మెల్యే కిషోర్ కుమార్ | ప్రభుత్వం జారీ చేసిన నూతన రేషన్ కార్డులను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

యాదాద్రిభువనగిరి : ప్రభుత్వం జారీ చేసిన నూతన రేషన్ కార్డులను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లాలోని అడ్డగుడూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 269 అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించొద్దనే ప్రభుత్వుం రేషన్ కార్డులు అందజేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆకలి కేకలు లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

