హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర జలసం ఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌గా ముఖేశ్‌కుమార్ సిన్హా నియమితులయ్యారు. ఎంకే సిన్హా ప్రస్తుతం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 14(నమస్తే తెలంగాణ): సినీ నటి అన్షూపై డైరెక్టర్ నక్కిన త్రినాథరావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకున్నది. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్టు చైర్పర్సన్ నేరెళ్ల శారద ప్రకటించారు.