IPL Cricket Betting | మిర్యాలగూడలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ. 1.12 కోట్లు స్వాధీనం
IPL Cricket Betting | నల్లగొండ : మిర్యాలగూడలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలోని మయూరినగర్‌లోని సాయి దత్తా అపార్ట్మెంట్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
IPL Cricket Betting | నల్లగొండ : మిర్యాలగూడలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలోని మయూరినగర్‌లోని సాయి దత్తా అపార్ట్మెంట్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో పోలీసులు దాడులు చేసి.. తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అపూర్వ రావు వెల్లడించారు. గత మూడేండ్ల నుంచి బంటు రాజేశ్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్లోనే బెట్టింగ్ నిర్వహిస్తూ.. అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఠా సభ్యుల నుంచి రూ. 1.12 కోట్లు, రెండు కార్లు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయిన వారిలో బంటు రాజేశ్(20) మిర్యాలగూడ, కోల సాయికుమార్(29), ఎస్ ఉదయ్ కుమార్(34), బంటు సంతోష్(29), రాచబంతి జీవన్(30), గంధం నవీన్(29), కొండవీటి రాజేశ్(35), నోట్ల సత్యనారాయణ(52), బంటు వంశీకృష్ణ(30) ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

