Nagarjuna Sagar | 10 గంటలకు నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్..
ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ రేడియల్ క్రస్టుగేట్లను ఎత్తనున్నారు.
నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ రేడియల్ క్రస్టుగేట్లను ఎత్తనున్నారు.
ప్రస్తుతం సాగర్‌కు 2,01,743 క్యూసెక్కుల వరద వస్తున్నది. 41,497 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ఇప్పుడు 586.80 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. సాగర్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగాను ప్రస్తుతం 304.4680 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రదాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. కాగా, జూలై నెలలోనే సాగర్ నిండటం 18 ఏండ్ల తర్వాత ఇదే మొదటిసారి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 5 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

