Home
Telangana
Ministers Srinivas Goud And Prashanth Reddy Inaugurates Double Bed Room Houses In Divitypally
దివిటిపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం
డబుల్ బెడ్రూం | మహబూబ్ నగర్ పట్టణంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి

మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి ప్రారంభించారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు నీటి సరఫరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దివిటిపల్లిలో 1,024 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. లబ్దిదారులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ వల్లే తమ సొంతింటి కల నిజమైందని ఆనంద భాష్పాలు రాల్చారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

