కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లా కేంద్రంలోని రాజ్ వీర్ ఇండస్ట్రీలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించకుండా కంపెనీ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నది.

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని రాజ్ వీర్ ఇండస్ట్రీలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించకుండా కంపెనీ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నది. సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడకు చేరుకొని కార్మికులతో మాట్లాడి వారికి అండగా నిలిచారు.
కార్మికుల సమస్యలపై రాజ్ వీర్ ఇండస్ట్రీ యాజమాన్యంతో మాట్లాడి వారికి చెల్లించాల్సిన వేతనాలు, బకాయిలను వెంటనే విడుదల చేసేలా కంపెనీ యజమానులను ఒప్పించారు. అలాగే కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగిన సహించేది లేదని కంపెనీ యజమానులకు మంత్రి తేల్చిచెప్పారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంకటరావుతో మాట్లాడి కార్మికులకు న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా కార్మికులకు అండగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
200 కోట్ల డాలర్లు విరాళం ఇచ్చిన జెఫ్ బెజోస్ మాజీ భార్య
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

