బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నిర్మల్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంచార్జి వీసీ రాహుల్ బొజ్జతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలపై విద్యార్థి ప్రతినిధులతో మంత్రి సబిత చర్చిస్తున్నారు.
ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గత ఏడు రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం క్యాంపస్ విద్యార్థులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

