KTR | అది డిక్లరేషన్ సభ కాదు.. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ.. మంత్రి కేటీఆర్ ధ్వజం
KTR | ఈ నెల 26వ తేదీన చేవేళ్ల వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అది డిక్లరేషన్ సభ కాదు.. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ అని కేటీఆర్ విమర్శించారు.
KTR | ఈ నెల 26వ తేదీన చేవేళ్ల వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అది డిక్లరేషన్ సభ కాదు.. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ అని కేటీఆర్ విమర్శించారు.
కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు? అని కేటీఆర్ ప్రశ్నించారు. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలు.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్.. డజన్ హామీలు ఇచ్చినా వాటిని ఎవరూ నమ్మరు అని స్పష్టం చేశారు. ఆ హామీలన్ని గాలిలో దీపాలే అని కేటీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75ఏండ్ల తర్వాత కూడా ఎస్సీలు, ఎస్టీలు వెనుకబడి ఉన్నారంటే.. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదు. ప్రజల్లో.. క్రెడిబిలిటీ లేదు అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే.. దేశానికే ఓ పరిపాలనా పాఠం అని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
అది డిక్లరేషన్ సభ కాదు…
అధికారం రానే రాదనే…
కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభకర్ణాటకలో కనీసం రేషన్.. ఇవ్వలేని కాంగ్రెస్
తెలంగాణకొచ్చి డిక్లరేషన్.. ఇస్తే నమ్మేదెవరు ?గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు
మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిదిచైతన్యానికి ప్రతీకైన
తెలంగాణ ప్రజలకు…— KTR (@KTRBRS) August 27, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

