బీసీ కమిషన్ సభ్యులను సన్మానించిన మంత్రి జగదీష్‌రెడ్డి
మంత్రి జగదీష్‌రెడ్డి | ఇటీవల బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన విద్యార్థి ఉద్యమ నేత కే. కిశోర్ గౌడ్, అడ్వకేట్ జేఏసీ నేత సీహెచ్ ఉపేంద్రలను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అభినందనలు తెలిపి సన్మానించారు.

హైదరాబాద్ : ఇటీవల బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన విద్యార్థి ఉద్యమ నేత కే. కిశోర్ గౌడ్, అడ్వకేట్ జేఏసీ నేత సీహెచ్ ఉపేంద్రలను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అభినందనలు తెలిపి సన్మానించారు. బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన కిశోర్ కుమార్,ఉపేంద్ర ఆదివారం మంత్రి, ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారికి మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంగన్ వాడీలకు అండగా ఉంటాం : మంత్రి హరీశ్‌రావు
Taliban and Weapons : తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

