దసరా నాటికి ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని పూర్తి చేయాలి : మంత్రి గంగుల
కరీంనగర్ : దసరా కల్లా ఆర్ అండ్ బీ అతిథి గృహ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం ఆర్అండ్బీ అతిథి గృహ నిర్మాణ పనులను మేయర్ వయ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగులమాట్లాడుతూ.. పురాతన ఆర్ అండ్ బీ అతిథిగృహం శిథిలావస్థకు చేరుకున్నది.10 కోట్ల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా ఆర్ అండ్ బీ అతిథి గృహం నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దసరా నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ మధుసూదన రాజును ఆదేశించారు. పాత భవనాన్ని కూల్చివేసి..ఆ స్థలంలో అందమైన గార్డెనింగ్, పార్క్ నిర్మించాలని సూచించారు. మంత్రి వెంట మాజీ ఎంపీపీ వాసాల రమేష్ , గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

