ధాన్యం కొనుగోలుపై ఆరాతీసిన మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli dayakar rao | రాష్ట్రంలో పండిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణాకు సంబంధించి ఎలాంటి సమస్యా లేకుండా చూడాలని అదికారులను ఆదేశించారు.
జనగామ: రాష్ట్రంలో పండిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణాకు సంబంధించి ఎలాంటి సమస్యా లేకుండా చూడాలని అదికారులను ఆదేశించారు. జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం చిన్నగూడూరులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది? ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు.
ఈ సందర్భంగా రైతులు.. ధాన్యం రవాణా సమస్య ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లడానికి లారీలు రావడం లేదని రైతులు చెప్పిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తేవాలని రైతులకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

