Dharmapuri | లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ
Dharmapuri | లక్ష్మీ నరసింహ స్వామి( Lakshmi Narasimha Swami) వారిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) సతీసమేతంగా దర్శించుకున్నారు.
జగిత్యాల : ధర్మపురి(Dharmapuri) లక్ష్మీ నరసింహ స్వామి( Lakshmi Narasimha Swami) వారిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) సతీసమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, నర్సింగ్ కాలేజీ మంజూరు, ఎంసీహెచ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బంది నియామకం, ప్రస్తుత సీహెచ్‌సీలో శవ పంచనామ వంటి పలు సమస్యలను తన దృష్టికి వచ్చాయన్నారు. వాటన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అంతకుముందు అర్చకులు, ఆలయ సిబ్బంది మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

