Helicopter | ఇంధనం లేక నిలిచిపోయిన మంత్రి దామోదర రాజనరసింహ హెలికాప్టర్ : వీడయో
Helicopter | రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రయాణించిన హెలికాప్టర్లో ఇంధనం లేకపోవడంతో నిలిచిపోయింది.
Helicopter | రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రయాణించిన హెలికాప్టర్లో ఇంధనం లేకపోవడంతో నిలిచిపోయింది. ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) హాస్పిటల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో, బాధితులను పరామర్శించేందుకు బుధవారం మంత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. తిరుగు ప్రయాణం కోసం హెలికాప్టర్లో ఇంధనం లేకపోవడంతో ఆయన రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరాల్సి వచ్చింది. కాగా, హెలికాప్టర్ సిబ్బంది మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఇంధనాన్ని రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇంధనం లేక నిలిచిపోయిన మంత్రి దామోదర రాజనరసింహ హెలికాప్టర్
ఆదిలాబాద్ పర్యటనకు హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి దామోదర రాజనరసింహ
తిరుగు ప్రయాణం కోసం హెలికాప్టర్లో ఇంధనం లేకపోవడంతో రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరిన మంత్రి pic.twitter.com/ss3p42LWwG
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

