రక్తం లేక చికిత్స ఆలస్యం కావద్దు: దామోదర
రక్తం అందుబాటులో లేక ఏ రోగికీ చికిత్స ఆలస్యం కావద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. గురువారం జాతీయ వలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సనత్‌నగర్ టిమ్స్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : రక్తం అందుబాటులో లేక ఏ రోగికీ చికిత్స ఆలస్యం కావద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. గురువారం జాతీయ వలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సనత్‌నగర్ టిమ్స్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల్లో గాయపడినవారు, ప్రసవ సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే తల్లులు, తలసేమియా చిన్నారులు, క్యాన్సర్ రోగులు, శస్త్రచికిత్స అవసరమైన వారికి రక్తం కీలకమని తెలిపారు. స్వచ్ఛంద రక్తదానానికి యువత ముందుకొస్తే, అత్యవసర సమయంలో రక్తం కోసం కుటుంబాలు ఇబ్బందిపడే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

