Cybrer Crime | హైకోర్టు జడ్జిపై అసత్య పోస్ట్.. రాయసం దామోదర్ అరెస్ట్..!
Cybrer Crime : పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ (Bandi Bageerath) కేసు విచారణపై అసత్యాలు ప్రచారం చేసిన రాయసం దామోదర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Cybrer Crime : పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ (Bandi Bageerath) కేసు విచారణపై అసత్యాలు ప్రచారం చేసిన రాయసం దామోదర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భగీరథ్ కేసు విషయంపై హైకోర్టు జడ్జి పరువు, ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అబద్దపు పోస్టులు పెట్టిన అతడిని నెల్లూరులో అదుపులోకి తీసుకన్నారు.
బండి భగీరథ్ కేసు విషయంలో హైకోర్టు జడ్డి భర్తకు ఛైర్మన్ పదవి ఇస్తారంటూ దామోదర్ సోషల్ మీఇయాలో పోస్ట్ పెట్టారు. దాంతో, అతడిపై హైకోర్టు రిజిస్ట్రార్ కేసు పెట్టారు. అసత్య పోస్టులు పెట్టిన దామోదర్‌పై సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు దామోదర్ కోసం వేట మొదలెట్టిన పోలీసులు సోమవారం అతడిని నెల్లూరులో అరెస్టు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

