Malla reddy | కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలన.. ఊర మాస్ స్టెప్పులతో దుమ్ము రేపిన మాజీ మంత్రి మల్లారెడ్డి : వీడియో
Mallareddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్కడుంటే అక్కడ హంగామా ఉంటుంది. కార్యక్రమం ఏదైనా తనదైన ఆట పాటలతో అందరిని హుషారెత్తిస్తుంటారు.
Mallareddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్కడుంటే అక్కడ హంగామా ఉంటుంది. కార్యక్రమం ఏదైనా తనదైన ఆట పాటలతో అందరిని హుషారెత్తిస్తుంటారు. మరోసారి తనదైన స్టెప్పులతో అందరిని అలరించారు. వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటితో వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాని, కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడిక్కడ నిరసనలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొని హంగామా చేశారు. యువకులతో కలిసి కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ యువత సమానంగా డ్యాన్స్లు వేసి కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపారు. మళ్లీ బీఆర్ఎస్ని గెలువాల్సిన అవసరాన్ని ఊర మాస్ స్టెప్పులతో ప్రజలకు అర్థం చేయించారు.
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి హంగామా https://t.co/2AON9IWQub pic.twitter.com/LXwoDo4ajs
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

