Mahesh Bigala-CM KCR | ఆదివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ను బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ నెల 24వ తేదీన హైదరాబాద్లో తన నివాసంలో జరిగే శుభ కార్యాలకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.