మేడిగడ్డను సందర్శించిన మహారాష్ట్ర సీఎస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను మహారాష్ట్ర సీఎస్ రాజేశ్ అగర్వాల్.. గడ్చిరోలి కలెక్టర్ అవిశాంత్ పాండేతో కలిసి ఆదివారం సందర్శించారు. బరాజ్ ప్రాముఖ్యత, సాంకేతిక వివరాలను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బరాజ్ వద్ద వరద ప్రవాహాన్ని, అప్, డౌన్ స్టీమ్లను పరిశీలించారు.
- బరాజ్ ప్రాముఖ్యత, సాంకేతిక వివరాలపై ఆరా
మహదేవపూర్, నవంబర్ 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను మహారాష్ట్ర సీఎస్ రాజేశ్ అగర్వాల్.. గడ్చిరోలి కలెక్టర్ అవిశాంత్ పాండేతో కలిసి ఆదివారం సందర్శించారు. బరాజ్ ప్రాముఖ్యత, సాంకేతిక వివరాలను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బరాజ్ వద్ద వరద ప్రవాహాన్ని, అప్, డౌన్ స్టీమ్లను పరిశీలించారు. మహారాష్ట్రలోని సిరోంచలో శనివారం ఫాజిల్ పార్క్, అంగన్వాడీ కేంద్రాల పరిశీలనకు వచ్చిన ఆయన ఆదివారం మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. వీరి వెంట తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ డీఈఈ సురేశ్, ఇతర అధికారులు, మహారాష్ట్ర అధికారులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

