మాజీ ఎమ్మెల్యే మాచర్ల కన్నుమూత

ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
వర్ధన్నపేట, ఏప్రిల్ 30 : వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం(90) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1978, 1983లో జనతా పార్టీ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గౌడ సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. హన్మకొండ మండలం అల్లి తిమ్మాపురానికి చెందిన జగన్నాథం వరంగల్ పోచమ్మమైదాన్‌లో నివాసం ఉండేవారు. కుమారుడు హైదరాబాద్‌తో స్థిరపడడంతో కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. జగన్నాథం మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

