‘ఎం2 స్మార్ట్’తో కర్బన ఉద్గారాలకు చెక్
ప్రపంచంలోని వివిధ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితిపై అధ్యయనం, విశ్లేషణతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ‘ఎం2 స్మార్ట్' ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) ప్రధాన ప్రతినిధి సైటో మిత్స్నూరి పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని వివిధ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితిపై అధ్యయనం, విశ్లేషణతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ‘ఎం2 స్మార్ట్’ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) ప్రధాన ప్రతినిధి సైటో మిత్స్నూరి పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు జపాన్ కో-ఆర్డినేషన్ కమిటీ, ఐఐటీ హైదరాబాద్, జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ, జైకా ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో సంయుక్త సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఐఐటీ-రూరీ, ఐఐటీ-బాం బే నిపుణులను ఈ చర్చకు ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

