లండన్‌లో బీఆర్ఎస్కు మద్దతు
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి వివిధ దేశాల్లోని ఎన్నారైలు మద్దతు ప్రకటిస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ)/చర్లపల్లి: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి వివిధ దేశాల్లోని ఎన్నారైలు మద్దతు ప్రకటిస్తున్నారు. లండన్‌లోని హైదరాబాద్ దర్బార్‌లో తెలంగాణ ఉద్యమకారుడు బాలమూరి సుమన్‌రావు ఆధ్వర్యంలో ఎన్నారైలు సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీతో ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఏపీలో బీఆర్ఎస్ బ్యానర్లు
బీఆర్ఎస్కు మద్దతుగా ఏపీలోని పలుప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలుస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సెంటర్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ‘జై బోలో.. జై కేసీఆర్’ అంటూ రేవు అమ్మాజీరావు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. విజయవాడలో కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతిస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM KCR
- london
- national party
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

