లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలి : డీజీపీ
పటిష్టంగా అమలు చేయాలి | రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ అమలు తీరును శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి డీజీపీ పర్యటించారు. చెక్‌పోస్టులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నగరంలోకి వచ్చే వాహనాలపై దృష్టిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు.. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

