చివరి గింజ వరకూ కొంటాం : మంత్రి ఈటల
మంత్రి ఈటల రాజేందర్ | చివరి గింజ కొనే వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

కరీంనగర్ : చివరి గింజ కొనే వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లాలోని హుజూరాబాద్ మండలంలోని రాజపల్లి, జమ్మికుంటలోని మార్కెట్‌యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కారు రైతుల మేలుకోరే ప్రభుత్వమని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మిల్లర్లు తిరకాసులు పెట్టకుండా రైతుల ధాన్యాన్ని తీసుకోవాలని, ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం శుభ్రం చేసి తేవాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
‘మల్లన్న’ ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

