Protest | జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగుల ఆందోళన.. సెక్రెటేరియట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
Protest | ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందుకోసం జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు
Protest : ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందుకోసం జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గత ఏడాది ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు ఇవాళ వామపక్ష విద్యార్థి జేఏసీ జాబ్ క్యాలెండర్ అమలు చేయాలనే డిమాండ్‌తో సచివాలయం ముట్టడికి యత్నించింది. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఫలితంగా సెక్రెటేరియట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఆందోళనకారులను ఆరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

