Home
Telangana
Leaders Of The Teejac Met With Special Chief Secretary Energy Navin Mittal At The Secretariat
పీఆర్సీ కమిటీ వేయాలి: టీఈఈజేఏసీ
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఈఈజేఏసీ) నేతలు గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ) నవీన్‌మిట్టల్‌తో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువుపెట్టారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఈఈజేఏసీ) నేతలు గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ) నవీన్‌మిట్టల్‌తో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువుపెట్టారు.
పీఆర్సీ కమిటీ వేయాలని, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్నకు మార్పు చేయాలని, ఈపీఎఫ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను వెంటనే క్లియర్ చేయాలని, విద్యుత్ సంస్థల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

