మీ కృషి అభినందనీయం
ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, ప్రవాస తెలంగాణ సమాజ అభ్యున్నతికి అకడి శాఖ చేస్తున్న విశేష కృషిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు.
- బీఆర్ఎస్ బలోపేతం, ప్రవాస సేవలపై ఆస్ట్రేలియా బృందానికి కేటీఆర్ ప్రశంసలు
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, ప్రవాస తెలంగాణ సమాజ అభ్యున్నతికి అకడి శాఖ చేస్తున్న విశేష కృషిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా తమ బృంద సభ్యుడు వంశీ సాధు కుటుంబంలో త్వరలో జరిగే వివాహ వేడుకకు హాజరుకావాలని కేటీఆర్‌కు పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.
ఈ భేటీలో కేటీఆర్ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉంటూనే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు సంసృ తీ, సంప్రదాయాలను కాపాడటం ప్రశంసనీయమని కొనియాడారు. కేటీఆర్ తమ సేవా కార్యక్రమాలను అభినందించడం ఎంతో సంతోషా న్నిచ్చిందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

