KTR | కేసీఆర్ భూమిని దేవతలాగా కొలిస్తే.. రేవంత్ రెడ్డి ఆట వస్తువులా చూస్తున్నాడు.. కేసీఆర్‌కు సీఎం క్షమాపణ చెప్పాలి : కేటీఆర్
KTR | సీఎం రేవంత్ రెడ్డి(,CM Revanth Reddy) అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు. గురువారం జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి(,CM Revanth Reddy) అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు. గురువారం జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్నటిదాకా నీ కంపు నోరుతో కేసీఆర్ ఫామ్‌హౌస్ 1,000 ఎకరాలు అన్నావు కదా రేవంత్ రెడ్డి.. మరి ఈరోజు నువ్వే కేసీఆర్ కు 67 ఎకరాలు ఉందని చెప్పావు. అప్పుడేమో అలా మాట్లాడావు నీది నోరా, మోరీనా అని ప్రశ్నించారు. 67 ఎకరాలు ఉందని కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు. నువ్వు కనిపెట్టేది ఏందిరా సన్నాసి అని ఘటుగా మందలించాడు. మాకు 1954లోనే వందల ఎకరాల భూమి ఉండేది. మేము స్వతహాగా రైతులం.
వ్యవసాయం చేసుకుంటామని కేసీఆర్ ఆనాడే చెప్పారు. నీలాగా మంది కొంపలు ముంచే పని చేయలేదు. ఆస్తులు గుంజుకోలేదన్నారు. కేసీఆర్ రైతు కాబట్టి బరాబర్ అన్ని చట్టాల ప్రకారం భూమి కొనుక్కున్నాడు. వ్యవసాయం చేశాడన్నారు. కేసీఆర్ భూమిని దేవతలాగా కొలుస్తాడు.. నీ లెక్క మంది కొంపలు ముంచి భూమిని ఆటవస్తువుగా చూడడని పేర్కొన్నాడు. ముఖ్యమంత్రిని సూటిగా ఒక్కటే అగుతున్నా… నీ కంపు నోటితో కేసీఆర్‌కు 1000 ఎకరాల భూమి ఉందని తప్పుడు కూతలు కూసి, చిల్లర మాటలు మాట్లాడిన అదే నోటితో కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మొన్నటిదాకా నీ కంపు నోరుతో కేసీఆర్ ఫామ్‌హౌస్ 1,000 ఎకరాలు అన్నావు కదా రేవంత్ రెడ్డి
మరి ఈరోజు నువ్వే కేసీఆర్ గారికి 67 ఎకరాలు ఉందని చెప్పావు
67 ఎకరాలు ఉందని కేసీఆర్ గారు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు.. నువ్వు కనిపెట్టేది ఏందిరా సన్నాసి
కేసీఆర్ రైతు కాబట్టి బరాబర్ అన్ని… https://t.co/xQZfatQneo pic.twitter.com/UhCOhia0c6
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

