KTR | హరీశ్‌రావును డైనమిక్ లీడర్‌గా పోల్చిన కేటీఆర్.. అసెంబ్లీలో మాస్టర్ క్లాస్ ఇచ్చారని ప్రశంసలు
KTR |నిన్న అసెంబ్లీలో హరీశ్‌రావు చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్‌రావును ట్యాగ్ చేస్తూ ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు పెట్టారు.
KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై నిన్న అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సాక్ష్యాధారాలతో తిప్పికొట్టారు. నిండుసభలో సీఎం సహా మంత్రులు మూకుమ్మడి దాడిచేసినా.. ఒక్కొక్కరికీ సమాధానమిస్తూ హరీశ్‌రావు సభలో చుక్కలు చూపించారు.. అధికార కాంగ్రెస్ అడ్డగోలు వాదనను ఎక్కడికక్కడ చీల్చి చెండారు. కాగా, నిన్న అసెంబ్లీలో హరీశ్‌రావు చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్‌రావును ట్యాగ్ చేస్తూ ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు పెట్టారు.
ఇది నిజంగా మన డైనమిక్ లీడర్ హరీశ్‌రావు ఇచ్చిన ఒక మాస్టర్ క్లాస్ అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సమర్థవంతమైన శిష్యుడు హరీశ్‌రావు అని కొనియాడారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అయిష్టంగా అయినా సరే.. హరీశ్‌రావు నుంచి ఇరిగేషన్‌పై చాలా విషయాలు నేర్చుకున్నారని తెలిపారు.
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL
— KTR (@KTRBRS) September 1, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Dynamic Leader
- harish rao
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

