Home
Telangana
Krishna River Management Board Meeting Ends It May Be Meet In March First Week Once Again
ముగిసిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ మీటింగ్
కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుత ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని ఈ సమావేశంలో కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరింది.
హైదరాబాద్: కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుత ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని ఈ సమావేశంలో కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరింది. ఈ ఏడాది ఇప్పటికే ఏపీ తన వాటాకు మించి కృష్ణా నీటిని వాడుకుందని ఫిర్యాదు చేసింది. నీటి లెక్కల విషయంలో కఠినంగా ఉండాలని బోర్డును కోరింది.
తమకు అవకాశం ఉన్న 141 టీఎంసీలు వాడుకుంటామని తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు తెలియజేసింది. కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలంది. బోర్డుకు కొత్త చైర్మన్ వచ్చినందున పూర్తిస్థాయి సమావేశం పెట్టాలని ఈఎన్సీ మురళీధర్ కోరారు. ఆ సమావేశంలో అన్ని అంశాలపై చర్చిద్దామని సూచించారు. ఈ నేపథ్యంలో మార్చి మొదటి వారంలో మరోమారు త్రిసభ్య కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

