మట్టి మాఫియాకు అడ్డాగా కోదాడ
మట్టి మాఫియాకు సూర్యాపేట జిల్లా కోదాడ అడ్డాగా మారిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.
- మాజీఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
చిలుకూరు, జూలై 9: మట్టి మాఫియాకు సూర్యాపేట జిల్లా కోదాడ అడ్డాగా మారిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. గురువారం చిలుకూరులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బెల్లంకొండ సైదులు నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
కోదాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతున్న ఉత్తమ్ దంపతులు అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోదాడ మట్టి, ఇసుక, గంజాయి వ్యాపారాలను నిలయంగా మారిందని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారుల అండదండలతో కొంతమంది బినామీల ద్వారా ఉత్తమ్ దంపతులు కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

