నేటి యువతకు ఆదర్శం హనుమంతుడు
శ్రీ సీతారామచంద్రమూర్తి భక్తుడిగా, బలం, జ్ఞానం, వాక్చాతుర్యం, భక్తి, వినయం అన్నీకలిసి, అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా, హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
- జ్ఞానం, వాక్చాతుర్యం, బలం, భక్తి, వినయం కలగలిసిన సంపూర్ణ వ్యక్తిత్వం హనుమంతుడిది
- ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): శ్రీ సీతారామచంద్రమూర్తి భక్తుడిగా, బలం, జ్ఞానం, వాక్చాతుర్యం, భక్తి, వినయం అన్నీకలిసి, అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా, హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
హనుమంతుడి ఆచరణ ఎల్లకాలం ఆదర్శనీయమని, నేటి యువతరానికి ఆచరణీయమని పేర్కొన్నారు. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదర్శవంతమైన ఆలోచనలు, దూరదృష్టితో తమ జీవితాలను తీర్చిదిద్దుకునే శక్తిని హనుమంతుడు రాష్ట్ర ప్రజలకు అందించాలని, ప్రగతి తిరిగి పుంజుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

