ఇరిగేషన్ ఈఎన్సీ అడ్మిన్‌గా ప్రసాద్
సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ (అడ్మిన్)గా కే ప్రసాద్‌ను నియమిస్తూ ఆ శాఖ సెక్రటరీ శ్రీధర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత ఈఎన్సీ అడ్మిన్ టీ శ్రీనివాస్ ఇప్పటికే విరమణ పొందగా, ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం మరో నెలఉండగా వ్యక్తిగత కారణాలరీత్యా ఆయన వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్31 (నమస్తే తెలంగాణ): సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ (అడ్మిన్)గా కే ప్రసాద్‌ను నియమిస్తూ ఆ శాఖ సెక్రటరీ శ్రీధర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత ఈఎన్సీ అడ్మిన్ టీ శ్రీనివాస్ ఇప్పటికే విరమణ పొందగా, ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం మరో నెలఉండగా వ్యక్తిగత కారణాలరీత్యా ఆయన వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఎంక్వైరీస్, ఇంటర్‌స్టేట్ విభాగాల సీఈగా కొనసాగుతున్న ప్రసాద్‌కు ఈఎన్సీ అడ్మిన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

