సాయిబాబా తొలగింపు సరికాదు: కేకే

హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించటాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ఖండించారు. కేసు విచారణలో ఉండగానే ఢిల్లీ విశ్వవిద్యాయానికి చెందిన రాంలాల్ ఆనంద్ కాలేజీ సాయిబాబాను టర్మినేట్ చేయడం సరికాదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో కోర్టు కేసుల్లో నిర్దోషులుగా బయటపడి తమ ఉద్యోగాల్లో యథావిధిగా చేరిన ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించటం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని తెలిపారు. సాయిబాబా అంగవైకల్యాన్ని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో విడుదలచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రికి తాను గతంలో లేఖరాసిన విషయాన్ని కేకే గుర్తుచేశారు.
ఇవీ కూడా చదవండి…
గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Keshava Rao
- Maoists
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

