దళితుడి ఇల్లు కూల్చివేత.. ఏడుగురి రిమాండ్
జోగుళాంబ గద్వాల జిల్లా రేపల్లిలో కులాంతర వివాహం చేసుకున్నాడని దళిత యువకుడి ఇల్లు నేలమట్టం చేసిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
- ట్రాక్టర్‌తోపాటు గడ్డపారలు సీజ్ చేసిన పోలీసులు
గద్వాల అర్బన్, సెప్టెంబర్ 12 : జోగుళాంబ గద్వాల జిల్లా రేపల్లిలో కులాంతర వివాహం చేసుకున్నాడని దళిత యువకుడి ఇల్లు నేలమట్టం చేసిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇల్లు కూల్చివేత ఘటనలో నిందితులుగా ఉన్న పరశురాముడు, వీరన్న, వెంకటేశ్, పరశురాముడు, రామాంజనేయులు, గోపాల్, తిమ్మన్నపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
శనివారం కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. ఇంటి కూల్చివేతకు ఉపయోగించిన ట్రాక్టర్‌తోపాటు గడ్డపారలను సీజ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

