‘దత్తత బాలుడిని అప్పగించాలన్న తీర్పును రద్దు చేయండి’
జగిత్యాలకు చెందిన దంపతుల నుంచి శిశు సంరక్షణ అధికారులు తీసుకెళ్లిన దత్తత బాలుడిని తిరిగి వారికి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది.
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): జగిత్యాలకు చెందిన దంపతుల నుంచి శిశు సంరక్షణ అధికారులు తీసుకెళ్లిన దత్తత బాలుడిని తిరిగి వారికి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మహిళా-శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ శ్యాంకోశీ, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

