Minister KTR | నేడు వనపర్తిలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. రూ.666 కోట్ల పనులకు శ్రీకారం
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వనపర్తిలో పర్యటించనున్నారు. దాదాపు రూ.666 కోట్ల విలువ గల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, సెప్టెంబర్ 28: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వనపర్తిలో పర్యటించనున్నారు. దాదాపు రూ.666 కోట్ల విలువ గల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అలాగే మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో 50 వేల మందితో బహిరంగ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
4న బాన్సువాడకు మంత్రి కేటీఆర్
వర్ని, సెప్టెంబర్ 28: మంత్రి కేటీఆర్ వచ్చే నెల 4న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు రానున్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

