వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా
ఇందిరా శోభన్ | వైఎస్సార్ తెలంగాణ పార్టీకి (YSRTP) భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇందిరా శోభన్.. పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పదవులకు రాజీనామా చేశారు.

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీకి (YSRTP) భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇందిరా శోభన్.. పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపించారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచి, ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ధన్యవాదాలు’ అని చెప్పారు. ప్రజా జీవితంలోనే కొనసాగుతానని వెల్లడించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Indira shoban
- Sharmila
- YSRTP
RELATED ARTICLES
తాజా వార్తలు
Crime News | హంతకుడిని పట్టించిన బంగారు ఉంగరం.. ఎలాగంటే..!
Mahesh Bigala | ఐక్యంగా దీక్షా దివస్ను నిర్వహించాలి.. బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులకు మహేశ్ బిగాల పిలుపు
OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లివే!
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

