కాళేశ్వరం నిర్వాసితులకు పరిహారం పెంపు

- ఎకరాకు మార్కెట్ విలువ 3 లక్షలు
- రైతుకు ఎకరాకు రూ.9 లక్షలకుపైనే
- మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి
పెగడపల్లి, అక్టోబర్ 26: కాళేశ్వరం లింక్-2లో భాగంగా కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో కాళేశ్వరం పైప్‌లైన్ నిర్మాణానికి ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నదన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం మార్కెట్ విలువ ఎకరాకు రూ.2 లక్షలుగా నిర్ధారించింది. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఎకరా భూమి మార్కెట్ విలువను రూ.3 లక్షలకు పెంచేందుకు అంగీకరించినట్టు చెప్పారు. నిబంధనల ప్రకారం మార్కెట్ విలువకు మూడు రెట్లు పెంచి దీనికి వడ్డీతో కలిపి పరిహారం అందిస్తారని మంత్రి పేర్కొన్నారు. ఈ లెక్కన ఒక్కో ఎకరాకు రూ.9.50 లక్షల వరకు పరిహారం వస్తుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

