ప్రపంచ వర్సిటీ ర్యాంకింగ్‌లో ఐఐటీహెచ్‌కు 588 ర్యాంక్
క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2027లో ఐఐటీ హైదరాబాద్ 588 గ్లోబల్ ర్యాంక్‌ను సాధించినట్టు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. 2026లోని 664 ర్యాంక్‌తో పోలిస్తే 76స్థానాలు మెరుగుపడి అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సంస్థల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు.
కంది, జూన్ 18 : క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2027లో ఐఐటీ హైదరాబాద్ 588 గ్లోబల్ ర్యాంక్‌ను సాధించినట్టు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. 2026లోని 664 ర్యాంక్‌తో పోలిస్తే 76స్థానాలు మెరుగుపడి అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సంస్థల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. గురువారం ర్యాంకింగ్ వివరాలను ఆయన వెల్లడించారు.
పరిశోధనలో అత్యుత్తుమ ప్రతిభ, సాంకేతిక రంగా ల అభివృద్ధితో ఐఐటీహెచ్‌కు అంతర్జాతీయ గుర్తిం పు రావడం ఆనందంగా ఉన్నదని తె లిపారు. ఈ విజయానికి ముఖ్య కారణం సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ సూచీలో అద్భుత ప్రదర్శన అని, ఈ విభాగంలో ఐఐటీహెచ్ ప్రపంచస్థాయిలో 123వ ర్యాంక్ సా ధించినట్టు వెల్లడించారు. క్యూఎస్ ర్యాంకింగ్ సమన్వయకర్త డాక్టర్ శాండిల్యా మాట్లాడుతూ.. అధ్యాపకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తల సమిష్టి కృషితోనే ఈ పురోగతి లభించిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

