స్వల్ప కాలంలో అధిక దిగుబడి
కందుల దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ఒడిశాలో ఇక్రిశాట్ చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో స్వల్ప కాలంలో అధిక దిగుబడిని ఇవ్వడంతోపాటు తెగుళ్లను సమర్థంగా నియంత్రించగలిగే నూతన బ్రీడింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
- కంది సాగుకు ఇక్రిశాట్ కొత్త విధానం
- ఒడిశాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): కందుల దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ఒడిశాలో ఇక్రిశాట్ చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో స్వల్ప కాలంలో అధిక దిగుబడిని ఇవ్వడంతోపాటు తెగుళ్లను సమర్థంగా నియంత్రించగలిగే నూతన బ్రీడింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో కందుల వినియోగం నానాటికీ పెరుగుతుండటంతో వాటి దిగుమతులు ఏటేటా అధికమవుతున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు నూతన బ్రీడింగ్ విధానం ఉపకరిస్తుందని ఇక్రిశాట్ పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250 రకాలకుపైగా కంది వంగడాలు ఉన్నాయని, నూతన బ్రీడింగ్ విధానంతో కొత్త వంగడాలను మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి వీలవుతుందని అంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

