విజయవాడ హైవే విస్తరణ పనులను చేపట్టండి
హైదరాబాద్విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్‌కుమార్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.
- ఎన్హెచ్ఏఐ చైర్మన్‌ను కోరిన మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్‌కుమార్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. సోమవారం ఢిల్లీలో సంతోష్‌కుమార్‌యాదవ్‌తో మంత్రి భేటీ అయ్యారు. హైదరాబాద్-విజయవాడ హైవేను నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్ల రహదారిగా, ఇరువైపులా రెండు సర్వీస్ రోడ్లుగా విస్తరించే పనులను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన సంతోష్‌కుమార్ ఈ ప్రాజెక్టు టెండర్ల దాఖలుకు నవంబర్ 11 చివరి తేదీగా నిర్ణయించినట్టు తెలిపారు. 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

