ఓవైపు గుట్టమీద ఆధ్యాత్మిక మందిరం.. మరోవైపు సాగరం మధ్య జీవన తత్వం.. వీటికి జతగా గట్టున పరిపాలనా భవన రాజసం. ఆధునిక హైదరాబాద్కు ప్రతీకలుగా నిలుస్తున్న బిర్లా మందిర్,
గౌతమ బుద్ధుని విగ్రహం, నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్ ఇలా ఒకే చోట కనిపిస్తూ గొప్ప అనుభూతిని కల్పిస్తున్నాయి.