కడెం వద్ద ప్రమాదకరంగా వరద ఉధృతి..
Kadem project | కడెం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నది. ఎగువన మోస్తారు వర్షాలతో ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కులకుపైగా వదర వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు
కడెం: కడెం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నది. ఎగువన మోస్తారు వర్షాలతో ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కులకుపైగా వదర వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే నిండిపోయింది. దీంతో ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఆనకట్ట పైనుంచి వరద ప్రవహిస్తున్నది.
ప్రాజెక్టు ఇరువైపులా గట్లపై నుంచి నీరు పారుతున్నది. దీంతో ఎన్నీ టీఎంసీల నీరు ప్రవహిస్తున్నదనేది లెక్కించలేని పరిస్థితి ఏర్పడింది. భారీగా వరద పోటెత్తడంతో అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడెం గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

