ట్రాఫిక్ చలాన్లపై భారీగా మినహాయింపు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, చిన్న కాంపౌండబుల్ కేసుల పరిష్కారం కోసం ఈ నెల 13న దేశవ్యాప్తంగా జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక రాష్ర్టాల్లో 50 నుంచి 100శాతం వరకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నది.
- 50 నుంచి 100శాతం వరకు తగ్గించే అవకాశం
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, చిన్న కాంపౌండబుల్ కేసుల పరిష్కారం కోసం ఈ నెల 13న దేశవ్యాప్తంగా జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక రాష్ర్టాల్లో 50 నుంచి 100శాతం వరకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నది.
హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, సిగ్నల్ జంపింగ్, తప్పుడు పార్కింగ్, ఓవర్‌స్పీడ్, పీయూసీ మిస్సింగ్, పాత ఈ-చలాన్లు వంటి ఉల్లంఘనలను అక్కడికక్కడే పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర పౌరులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

