Mahmood Ali | సైబర్ నేరాలను అరికట్టాలి : హోంమంత్రి మహమూద్ అలీ
Mahmood Ali | సైబర్ నేరాలను అరికట్టాలని హోంమంత్రి మహమూద్ అలీ పోలీసు అధికారులకు సూచించారు. డీజీపీ, మూడు కమిషనరేట్ల సీపీలతో హోంమంత్రి మహమూద్ అలీ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Mahmood Ali | సైబర్ నేరాలను అరికట్టాలని హోంమంత్రి మహమూద్ అలీ పోలీసు అధికారులకు సూచించారు. డీజీపీ, మూడు కమిషనరేట్ల సీపీలతో హోంమంత్రి మహమూద్ అలీ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సాంకేతిక వినియోగం, నేరాల నియంత్రణపై చర్చించారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా అభినందించారు. మరింత కృషి చేస్తూ నేరాలను అరికట్టాలని సూచించారు.
సీసీఐటీవీ కెమెరాల ఏర్పాటు, నిఘాలో దేశంలోనే అగ్రస్థానంలోనే ఉన్నామన్నారు. కాలనీ, బస్తీలు, కూడళ్లలో మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని, కొత్త ఠాణాలు, జోన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అరికట్టాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

